కేటీఆర్ నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్.. హరీశ్ రావుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ!
D News: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. హరీశ్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు…
