తెలంగాణలో రానున్నది గులాబీ తుఫాన్.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజాతీర్పు మారదు-
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ బలపడుతోందనే ధీమా వ్యక్తమవుతోంది. ఎన్నికలు ఆలస్యమైనా ప్రజాతీర్పు మారదని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యలు వెలువడ్డాయి.