Telangana
Telangana Government
Telangana Government Jobs
Telangana News
Telangana News / Hyderabad News
Telangana Politics
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి బీఎం సందీప్.. పార్టీ సమన్వయం, పెండింగ్ నియామకాలపై కీలక బాధ్యతలు-
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా బీఎం సందీప్ నియమితులయ్యారు. మీనాక్షి నటరాజన్ స్థానంలో వచ్చిన ఆయనకు పార్టీ సమన్వయం, పెండింగ్ నియామకాలు కీలక సవాళ్లుగా మారనున్నాయి.
