తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి.. హైదరాబాద్ చేరుకున్న బీఎం సందీప్ కుమార్!
DNEWS:హైదరాబాద్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌చార్జిగా నియమితులైన బీఎం సందీప్ కుమార్ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నగరానికి…
