మా చీరలు లాగి, గొంతులు పట్టమని రేవంత్ రెడ్డి ఆదేశం ఇచ్చాడా..? ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్
D News: సబితా ఇంద్రారెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. సీఎం రేవంత్…
