కాంగ్రెస్ పాలనపై రామగుండంలో బీజేపీ సమరభేరి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రామగుండం నియోజకవర్గంలో బీజేపీ సోమవారం ‘సమరభేరి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గోదావరిఖని పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన…
