Tag: Birsa Munda

తెలంగాణ గిరిజన హక్కులపై బీజేపీ గళం.. పోడు భూములు, ఎస్టీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి రామచందర్‌రావు ప్రశ్నలు

బిర్సా ముండా జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. పోడు భూముల క్రమబద్ధీకరణ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని రామచందర్‌రావు ప్రశ్నించారు.