బైక్ పెట్రోల్ ట్యాంక్‌లోనే యాంటీ థెఫ్ట్ స్విచ్.. దొంగల నుంచి రక్షణా? ప్రాణాలకే ప్రమాదమా?
బైక్ దొంగతనాలను అడ్డుకోవడానికి వాహనదారులు రకరకాల భద్రతా పద్ధతులను ఉపయోగిస్తుంటారు. కొందరు అదనపు లాక్‌లు ఏర్పాటు చేసుకుంటే, మరికొందరు అలారం వ్యవస్థలు, జీపీఎస్ ట్రాకర్లను ఉపయోగిస్తారు. అయితే…
