83 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్.. తొమ్మిది నెలల గరిష్ఠానికి స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన సమయంలో నష్టాల్లో కొనసాగిన సూచీలు, చివరి గంటలో అనూహ్యంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి…
