Tag: Bank Privatisation

ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి బ్రేక్ వేయాలంటూ ఆర్‌బీఐకి ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి.. ఫెయిర్‌ఫాక్స్ టేకోవర్‌పై అభ్యంతరాలు!

ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు ఐడీబీఐ బ్యాంక్‌ను విక్రయించాలన్న ప్రతిపాదనపై తాజాగా వివాదం మొదలైంది. ఈ ఒప్పందానికి సంబంధించిన నియంత్రణపరమైన అనుమతులను నిలిపివేయాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ…