ఒకే లక్ష్యంపై రెండు క్షిపణులు.. 8 కిలోమీటర్ల రేంజ్‌తో అదానీ బఘీరా AT1 ప్రత్యేకతలివే!
భారత రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం రోజురోజుకూ పెరుగుతోంది. దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఆయుధాలు, సైనిక పరికరాల తయారీపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.…
