‘ఇరుముడి’తో మరోసారి ప్రూవ్.. టాలీవుడ్‌లో ఫాదర్–డాటర్ సెంటిమెంట్‌దే హవా!
D News: టాలీవుడ్‌లో సెంటిమెంట్ కథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తండ్రి–కూతుళ్ల అనుబంధాన్ని తెరపై చూపించిన సినిమాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుంటారు. బ్లాక్…
