Telangana Sports: శాట్‌లో అవినీతి ఆరోపణలు.. సీఐడీ విచారణ జరిపించాలని క్రీడాకారుల డిమాండ్!
Telangana Sports Authority: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్)లో భారీ స్థాయిలో అవినీతి, నిధుల దుర్వినియోగం జరుగుతున్నాయంటూ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆందోళనకు దిగింది. శాట్‌లో…
