తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యార్థుల సమ్మె 22వ రోజుకు.. స్టైపెండ్ పెంపుపై కొనసాగుతున్న ఆందోళన
D-News: తెలంగాణలో ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలకు చెందిన హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు, మెడికల్ విద్యార్థుల నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకుంది. స్టైపెండ్ పెంచాలని,…
