Tag: Apple Vulnerabilities

హ్యాకర్ల టార్గెట్‌లో Apple డివైజ్‌లు.. యూజర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే!

DNEWS:స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మన రోజువారీ జీవితంలో కీలక భాగంగా మారిపోయాయి. వ్యక్తిగత ఫొటోలు, బ్యాంకింగ్ వివరాలు, ఈ-మెయిల్స్, పాస్‌వర్డ్‌లు, కార్యాలయానికి సంబంధించిన పత్రాలు ఇలా ఎన్నో…