నాగార్జునసాగర్ జలాల వివాదం.. ఇంజినీర్లకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. షోకాజ్ నోటీసులతో అధికారుల్లో కలకలం!
DNEWS:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం రాజుకుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇప్పుడు…
