Chiranjeevi on Kaaka: ‘కాక’ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతాం.. తమన్‌పై మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి చేసే వ్యాఖ్యలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. సినిమా వేడుకల్లో ఆయన మాట్లాడే మాటలు అభిమానుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ…
