AI పెట్టుబడుల వేగం తగ్గితే భారత్ ఆర్థిక రికవరీకి బ్రేక్.. వృద్ధిపై ప్రతికూల ప్రభావం: Nuvama
D-News: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో జరుగుతున్న భారీ పెట్టుబడులు మందగిస్తే భారత్‌లో కొనసాగుతున్న ఆర్థిక పునరుద్ధరణకు ఎదురుదెబ్బ తగలవచ్చని Nuvama Research హెచ్చరించింది. AI…
