స్క్రీన్ లేని ఏఐ డివైస్‌తో నథింగ్.. డిసెంబర్ 8న లాంచ్‌కు సిద్ధం!
స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌తో టెక్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సంస్థ Nothing మరో కొత్త విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే…
