హనుమకొండలో భూముల రీసర్వేపై ప్రత్యేక దృష్టి.. అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశాలు!
DNEWS:హనుమకొండ: జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడంతో…
