ఇంట్లో ఏసీ ఉందా? చలికాలంలో ఔట్‌డోర్ యూనిట్‌ను ఇలా కాపాడుకోండి.. చిన్న జాగ్రత్తలతో పెద్ద రిపేర్లకు చెక్!
చలికాలం వచ్చిందంటే చాలామంది ఏసీ వాడకాన్ని తగ్గించేస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతున్న సమయంలో ఫ్యాన్లు, ఏసీలకు కొంతకాలం దూరంగా ఉంటారు. అయితే ఏసీని ఆఫ్…
