నూతన్‌కల్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పవర్‌ఫుల్ స్పీచ్.. ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు
D-News: సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉత్సాహభరిత ప్రసంగం చేశారు. భారీ…
