కాంగ్రెస్ ‘అభయ హస్తం’ హామీలన్నీ ఏమయ్యాయి?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు-
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అభయ హస్తంలోని హామీల అమలుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీని నిలదీశారు. బీసీ బడ్జెట్, రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ఎస్సీ–ఎస్టీ సంక్షేమంపై…
