ఎల్బీనగర్‌లో దివ్యాంగుల ‘సమర శంఖారావం’.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు
D-News: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో దివ్యాంగుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమర శంఖారావం’ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత టీ. హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.…
