ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సెమీకండక్టర్ పాలసీ.. పెట్టుబడులకు 80 శాతం వరకు ప్రోత్సాహకాలు, తిరుపతిలో 5,000 ఎకరాల్లో చిప్ పార్క్!
సెమీకండక్టర్ తయారీ రంగంలో దేశంలోనే ప్రముఖ పెట్టుబడి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా కొత్త సెమీకండక్టర్ పాలసీని…
