డిజిటల్ గోల్డ్ కొంటున్నారా? రూ.100 పెట్టుబడిలో ఎంత బంగారం వస్తుంది? కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
ఈ రోజుల్లో బంగారం కొనాలంటే తప్పనిసరిగా నగల దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. PhonePe, Paytm వంటి యాప్ల ద్వారా కూడా…
