DNews : Dec 02: నెలకొండపల్లి లో మాజీ ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మాధుకన్ షుగర్ ఇండస్ట్రీ రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. 2025-26 సీజన్‌కు సంబంధించిన క్రషింగ్ మెషిన్‌ను మాధుకన్ షుగర్ ఇండస్ట్రీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నామ కృష్ణయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MRP) కంటే రైతులకు అదనంగా నగదు చెల్లించడం ప్రశంసనీయమని అన్నారు. అలాగే, ఒక టన్ను చెరకు ధరతో పాటు రైతులకు ఉచితంగా అర కిలో చక్కెర అందించడం కూడా అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఏవీపీ కోటయ్య, అసిస్టెంట్ కేన్ కమిషనర్ రవీందర్, మేనేజర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana