DNews: Nov 22: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు స్థానికులు సహకరించాలని ఆర్డీఓ మధుసూదన్ కోరారు. శనివారం ధర్మపురి మున్సిపాలిటీకి చెందిన భూమిలేని నివాసితులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి దేవాలయ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంలో 17 మంది వ్యక్తులకు సంబంధించిన ఇళ్లు, ఖాళీ స్థలాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తరఫున ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం మరియు గృహాలు అందజేయబడతాయని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో దేవస్థానం ఈఓ సంకటాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ధర్మపురి తహసీల్దార్ శ్రీనివాస్, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana