వాతావరణ హెచ్చరిక: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకు భారీ వర్ష సూచన.. ఢిల్లీ-NCRలో తీవ్ర వాయు కాలుష్యం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ-NCRలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు…
