Category: Space Exploration

రాకెట్‌ అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత దాని భాగాలు ఏమవుతాయి?

DNEWS :ఆకాశంలోకి భారీ శబ్దంతో దూసుకెళ్లే రాకెట్‌ను చూసినప్పుడు అందరికీ ఒక ఆసక్తికరమైన సందేహం వస్తుంది. రాకెట్‌ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన తర్వాత దాని పని పూర్తవుతుంది…