Category: Kondagattu Temple

కొండగట్టు అంజన్న భక్తులకు శుభవార్త.. 60 ఏళ్ల తర్వాత స్వామివారి నిజరూప దర్శనం!

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత భక్తులకు మూలవిరాట్ ఆంజనేయస్వామి…