Category: Jobs & Notifications

తెలంగాణలో 2,000 హోంగార్డు ఉద్యోగాలు.. భర్తీ ప్రక్రియపై డీజీపీ సమీక్ష!

DNEWS:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర పోలీస్ శాఖలో సుమారు 2,000 మంది హోంగార్డుల నియామకానికి…