Category: Hindu Traditions

వినాయకుడికి గరిక ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?

DNEWS:హిందూ సంప్రదాయంలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం ఆనవాయితీ. విఘ్నాలను తొలగించి, పనులు విజయవంతం కావాలని భక్తులు గణేశుడిని…