ఆదిలాబాద్ రిమ్స్‌లో భద్రతా వైఫల్యం.. సీసీ కెమెరాల ముందే రూ.30 లక్షల వెంటిలేటర్ల చోరీ!
Adilabad RIMS Hospital: తెలంగాణలోని ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆస్పత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. ఆస్పత్రిలో భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా దొంగలు రెచ్చిపోతున్నారనే విమర్శలు…
