Author: Dinesh

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్‌.. మీనాక్షి నటరాజన్ స్థానంలో బీఎం సందీప్‌ నియామకం-

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్‌ను ఏఐసీసీ నియమించింది. మీనాక్షి నటరాజన్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న ఆయన ముందు స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ…

తెలంగాణలో కరెంట్ బిల్లుల షాక్.. నవంబర్ నుంచి ట్రూ-అప్ ఛార్జీలు-అద్దె ఇళ్లలో కొత్త తలనొప్పి

తెలంగాణలో నవంబర్ నుంచి విద్యుత్ బిల్లుల్లో ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 2022-23, 2023-24 సంవత్సరాల విద్యుత్ ఖర్చుల సర్దుబాటులో భాగంగా 30 పైసలు, డిసెంబర్ నుంచి…

రాహుల్‌గాంధీ పర్యటనలో మంత్రుల పరుగులు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరిచారా? కేటీఆర్ ఘాటు విమర్శలు-

రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా మంత్రులు వ్యవహరించిన తీరుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి గాంధీ కుటుంబానికి బాడీగార్డుగా మారారని వ్యాఖ్యానిస్తూ తెలంగాణ ఆత్మగౌరవం అంశాన్ని…

ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణకు నిధులపై కీలక విజ్ఞప్తి-

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులు, రైతుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, కేంద్ర ఆర్థిక…

నెహ్రూ దూరదృష్టితోనే నవభారత నిర్మాణం.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు-

హైదరాబాద్‌లో ‘ది నెహ్రూ సెంటర్–సాట్ ఇండియా’ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. భారతదేశ శాస్త్ర సాంకేతిక, పారిశ్రామిక ప్రగతికి నెహ్రూ దూరదృష్టి పునాదిగా నిలిచిందని…

మూడు బడ్జెట్లు.. హామీలు ఎక్కడ? రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్-

మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఎన్నికల హామీలు అమలు కాలేదని హరీశ్‌రావు ఆరోపించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రాజీవ్ యువ వికాసం పథకాలపై రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వాన్ని…

భారత్ సమ్మిట్‌పై బండి సంజయ్ ఫైర్.. రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు

భారత్ సమ్మిట్‌-2026పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తప్పుబడుతూ, రైతు భరోసా, వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై…

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సాధ్యం కాదు.. కీలక ప్రకటన చేసిన మంత్రి తుమ్మల–

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలతో ఒక…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త మలుపు.. సజ్జనార్ ఆస్తులపై విచారణకు రాజాసింగ్ డిమాండ్-

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై ప్రశ్నలు లేవనెత్తుతూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై…

కవితకు రేవంత్ రెడ్డే స్క్రిప్ట్ ఇచ్చారా? సిద్దిపేట సభపై ఆర్ఎస్ ప్రవీణ్ స్వేరో సంచలన వ్యాఖ్యలు-

కవితకు రేవంత్ రెడ్డే విజిలెన్స్ నివేదికలు అందించి స్క్రిప్ట్ ఇచ్చారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ స్వేరో ఆరోపించారు. నవంబర్ 19న సిద్దిపేటలో సీఎం ప్రసంగం…