Author: CS.H

రీల్స్ కోసం ట్యాంక్ పైకెక్కి.. 16 గంటల నరకం!

DNational 04 May: కేవలం కొన్ని లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలు చేయడం ఇప్పుడు పెను ప్రమాదంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో…

ఏసీ ధర రూ. 45 వేలు.. ఇన్‌స్టాలేషన్ బిల్లు రూ. 20 వేలు! షాక్‌లో నెటిజన్లు

DNews 02 May: వేసవి కాలం మొదలైందంటే చాలు, ఎండల ధాటికి తాళలేక చాలామంది కొత్త ఏసీలు కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఒక వినియోగదారుడికి ఎదురైన అనుభవం…

శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

DTelanagana 02 May: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై పెను విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన…

నాంచారమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క.. నాలుగు రాష్ట్రాల నుంచి జాతరకు తరలి రానున్న భక్తులు

DTelangana 02 May: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) నేడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన…

ట్రేడ్ యూనియన్ నేత పి. మల్లికార్జున్‌కు రాష్ట్ర ప్రభుత్వ ‘శ్రమశక్తి’ అవార్డు

DTelanagana 02 May: కార్మిక రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను, గోదావరిఖనికి చెందిన సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు మరియు లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్…

సర్కార్ దవాఖానాల్లో ఐవీఎఫ్ (IVF) సేవలు పెంచుతాం: మంత్రి దామోదర రాజనర్సింహ

DHyderabad 02 May: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంతానలేమి సమస్యతో బాధపడే పేదల కోసం ఐవీఎఫ్ (IVF) సేవలను మరింత విస్తరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ…

మే 10 నుంచి కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు: పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

DTelangana 02 May: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల మే 10 నుంచి 12 వరకు నిర్వహించనున్న హనుమాన్…

ఏపీలో మే 25 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

DAndhrapradesh 30 Apr: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ మే 25 నుంచి…

పదో తరగతి ఫలితాల్లో వాణినికేతన్ ప్రభంజనం: 10/10 GPAతో విద్యార్థుల రికార్డు విజయం!

DNews: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ నగరంలోని వాణినికేతన్ విద్యాసంస్థలు అద్భుతమైన ఫలితాలను సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి.…

రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి నియామకం: అధికారిక ఉత్తర్వులు విడుదల

DTelangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా (State Security Advisor) సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ బి. శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా…