
D Educt: Oct 28: TET: ఉపాధ్యాయుల టెట్ ప్రాథమిక కీ విడుదల
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహించిన టెట్ (TET) పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని కన్వీనర్ కృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు పరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రాథమిక కీని పరిశీలించుకోవచ్చని తెలిపారు.
వెబ్‌సైట్‌లో ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీ
పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీని అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు కన్వీనర్ వెల్లడించారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి ప్రశ్నపత్రాలు, సమాధానాలను పరిశీలించుకోవచ్చు.
