DSports 31Jan 2026:మెల్‌బోర్న్: టెన్నిస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల ఫైనల్ సమరంలో ఎలెనా రిబకినా సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ నంబర్ 5 సీడ్ రిబకినా, టాప్ సీడ్ ఆర్యనా సబలెంకాపై 6-4, 4-6, 6-4 తేడాతో అద్భుత విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచారు. 2023 ఫైనల్‌లో సబలెంకా చేతిలో ఎదురైన ఓటమికి రిబకినా అదే వేదికపై పాత లెక్క సరిచేయడం విశేషం.

  • సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ మ్యాచ్ ప్రతి క్షణం ఉత్కంఠను రేకెత్తించింది. రిబకినా తన శక్తివంతమైన సర్వీస్‌లతో సబలెంకాను ఒత్తిడిలోకి నెట్టి 6-4తో సెట్‌ను గైకొన్నారు.రెండో సెట్‌లో ప్రపంచ నంబర్ 1 ఆటగాడు తన అనుభవాన్నంతా ఉపయోగించి 6-4తో పుంజుకున్నారు.
  • నిర్ణయాత్మక మూడో సెట్: మూడో సెట్ ఆరంభంలో సబలెంకా 3-0తో ఆధిక్యంలోకి వెళ్లి విజయం దిశగా సాగారు. అయితే, రిబకినా అసాధారణ పోరాట పటిమ కనబరిచి వరుసగా గేమ్స్ గెలుచుకుంటూ 6-4తో సెట్‌తో పాటు టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. చివరి పాయింట్‌ను తన మార్క్ ఏస్‌ (Ace) తో ముగించడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana