Guinness World Record: CM distributes 5,555 e-cycles in Kuppam-DTv Telangana

DNews: Jan31: కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద నిర్వహించే ప్రజావేదిక వరకూ ఇ-సైకిళ్లతో ర్యాలీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేరుకున్నారు. 5,555 ఈ–సైకిళ్లను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేశారు. 24 గంటల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో ఇ-సైకిళ్లను లబ్ధిదారులకు అందించడం గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది.

రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో మీ సైకిల్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ సూపర్ సైకిల్… పైసా ఖర్చు లేకుండా పరుగెత్తగలదు. మీరు సైకిల్‌కు ఓటు వేశారు… అభివృద్ధి అంటే ఏమిటో మేము చూపించాము” అని సీఎం చంద్రబాబు అన్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana