DSport Dec26 2025:అహ్మదాబాద్: భారత దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కేరళ కుర్రాడు విఘ్నేష్ పుతుర్ (Vignesh Puthur) పెను సంచలనం సృష్టించాడు. బుధవారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో విఘ్నేష్ అసాధారణ ఫీల్డింగ్‌తో ఏకంగా 6 క్యాచ్‌లు అందుకొని లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించాడు.

  • గత 32 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న దక్షిణాఫ్రికా దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ రికార్డును ఈ యువ స్పిన్నర్ తుడిచిపెట్టేశాడు. 1993లో వెస్టిండీస్‌పై జాంటీ రోడ్స్ 5 క్యాచ్‌లు పట్టి రికార్డు సృష్టించారు. తాజాగా విఘ్నేష్ 6 క్యాచ్‌లు అందుకోవడంతో, ఒకే మ్యాచ్‌లో (వికెట్ కీపర్ కాకుండా) అత్యధిక క్యాచ్‌లు పట్టిన మొదటి ప్లేయర్‌గా విఘ్నేష్ చరిత్రకెక్కాడు.

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana