DNews: Dec20:ఇంటర్మీడియట్ పరీక్షల(AP) షెడ్యూల్ 2026ను విద్యాశాఖ(Education Department) అధికారులు అధికారికంగా ప్రకటించారు. 1వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి మార్చి 24, 2026 వరకు, 2వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుండి మార్చి 23, 2026 వరకు ఉదయం 9 నుండి 12 గంటల వరకు ఒకే సెషన్‌లో జరుగుతాయి. (AP) ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి 10, 2026 వరకు నిర్వహించబడతాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in ను సందర్శించవచ్చు.

థియరీ పరీక్షల షెడ్యూల్ (1వ & 2వ సంవత్సరాలు)

సమయం: 9:00 AM – 12:00 Noon

రోజుతేదీ1వ సంవత్సరం సబ్జెక్ట్2వ సంవత్సరం సబ్జెక్ట్
123.02.2026 (సోమ)తెలుగు/సంస్కృతం/ఉర్దూ/హిందీ/తమిళం/ఒరియా/కన్నడ/అరబిక్/ఫ్రెంచ్/పర్షియన్ పేపర్-I
224.02.2026 (మంగళ)Part-II 2వ భాష పేపర్-IIPart-II 2వ భాష పేపర్-I
325.02.2026 (బుధ)ఇంగ్లీష్ పేపర్-I
426.02.2026 (గురు)Part-I ఇంగ్లీష్ పేపర్-IIPart-I ఇంగ్లీష్ పేపర్-I
527.02.2026 (శుక్ర)హిస్టరీ పేపర్-I
628.02.2026 (శని)బాటనీ పేపర్-II (బ్యాక్‌లాగ్)బాటనీ పేపర్-I / హిస్టరీ పేపర్-I
702.03.2026 (సోమ)మ్యాథమెటిక్స్ పేపర్-I
803.03.2026 (మంగళ)మ్యాథమెటిక్స్ పేపర్-IIA / సివిక్స్ పేపర్-II (బ్యాక్‌లాగ్)మ్యాథమెటిక్స్ పేపర్-IA
905.03.2026 (గురు)బయాలజీ పేపర్-I
1006.03.2026 (శుక్ర)జూలాజీ పేపర్-II (బ్యాక్‌లాగ్)మ్యాథమెటిక్స్ పేపర్-IB / జూలాజీ పేపర్-I / ఎకనామిక్స్ పేపర్-II
1107.03.2026 (శని)ఎకనామిక్స్ పేపర్-I
1209.03.2026 (సోమ)మ్యాథమెటిక్స్ పేపర్-IIB (బ్యాక్‌లాగ్)ఎకనామిక్స్ పేపర్-I
1310.03.2026 (మంగళ)ఫిజిక్స్ పేపర్-I
1411.03.2026 (బుధ)కామర్స్ పేపర్-II / సోషియాలజీ పేపర్-II / ఫైన్ ఆర్ట్స్ & మ్యూజిక్ పేపర్-II (బ్యాక్‌లాగ్)ఫిజిక్స్ పేపర్-I
1512.03.2026 (గురు)కామర్స్ పేపర్-I
1613.03.2026 (శుక్ర)ఫిజిక్స్ పేపర్-II (బ్యాక్‌లాగ్)కామర్స్ పేపర్-I / సోషియాలజీ పేపర్-I / ఫైన్ ఆర్ట్స్ & మ్యూజిక్ పేపర్-I
1714.03.2026 (శని)సివిక్స్ పేపర్-Iమాడరన్ లాంగ్వేజ్ పేపర్-II / జియోగ్రఫీ-II (బ్యాక్‌లాగ్)
1816.03.2026 (సోమ)బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్-I (Bi.PC స్టూడెంట్స్)బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్-II (Bi.PC స్టూడెంట్స్)
1917.03.2026 (మంగళ)కెమిస్ట్రీ పేపర్-I
2018.03.2026 (బుధ)కెమిస్ట్రీ పేపర్-II (బ్యాక్‌లాగ్)కెమిస్ట్రీ పేపర్-I
2120.03.2026 (శుక్ర)పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I / లాజిక్ పేపర్-I
2223.03.2026 (సోమ)పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II / లాజిక్ పేపర్-II
2324.03.2026 (మంగళ)మాడరన్ లాంగ్వేజ్ పేపర్-I / జియోగ్రఫీ పేపర్-I
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana