DSports 8 Dec:విశాఖపట్నం: భారత క్రికెట్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కలిసి చేసిన సరదా రీల్ (Reel) సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వీడియో కేవలం ఒక్క రోజులోనే 10 కోట్లకు పైగా వీక్షణలను (100 Million Views) దక్కించుకొని విపరీతంగా వైరల్ అవుతోంది.

  • విశాఖ విజయం తర్వాతే..
    దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నంలో జరిగిన మూడో, చివరి వన్డేలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయంగా 65 పరుగులు చేసి జట్టును గెలిపించారు.
  • విశాఖ మ్యాచ్‌లో రాత్రి మంచు ప్రభావం బౌలర్లపై చాలా ఎక్కువగా ఉంది. దీనినే ప్రస్తావిస్తూ కోహ్లీ ఇచ్చిన చమత్కారమైన సమాధానం క్రికెట్ అభిమానులను ఎంతగానో నవ్వించింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana