AIతో సైబర్ దాడులు.. యూరప్ టెలికాం సంస్థపై రెండు వారాల పాటు హ్యాకింగ్! లక్షలాది రికార్డులకు ముప్పు?
DNEWS :టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఇదే టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో తాజాగా…
