
DET:SEP12: తెలుగు సినిమా పరదా,దర్శకుడు ప్రవీణ్ కంద్రేగుల దర్శకత్వంలో రూపొందింది. ఇందులో అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్ట్ 22, 2025న థియేటర్లో రిలీజ్ అయ్యింది .
థియేటర్ నుండి OTT కి మార్పు
చిత్రం విడుదలైన మూడు వారాల తర్వాత ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తెచ్చారు.
ఈ వేదికలో సినిమా తెలుగుతో పాటు మలయాళం ఆడియోలో కూడా చూడవచ్చు.
ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇతర ముఖ్యాంశాలు
చిత్ర కథ గ్రామీణ సామాజిక నేపథ్యం కలిగిఉంది. మహిళలపై గ్రామ సంప్రదాయాలు, వాటి వల్ల ఎదురుచేసే ప్రతిబంధకాలు, ఒక యువతి తన గుర్తింపు కోసం చేసే పోరాటం కథాంశం.
దర్శనా రాజేంద్రన్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తొలొసారి పరిచయం అయ్యారు.
సంగీతం గోపీ సుందర్, చిత్రీకరణ మ్రిదుల్ సుజిత్ సేన్ ,ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల.
కలెక్షన్స్
సినిమాను థియేట్రికల్ గా విడుదల చేసిన తర్వాత ఓపెనింగ్ వీకెండ్ లో సుమారు ₹48 లక్షలు కలెక్ట్ అయ్యింది అన్ని వర్షన్లలో కలిపి.
మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇప్పుడు సుమారు ₹1.22 కోట్ల వరకూ వచ్చింది.
భాషా విడతల్లో
తెలుగు వర్షన్ నుండి సుమారు ₹1.10 కోట్ల నెట్ కలెక్షన్
మరింత భాగం మలయాళం వర్షన్ కూడా లభించింది, కొంత పెద్ద వాహకులను కలిగినది కానీ అది ప్రధానంగా చిన్న మొత్తంలో ఉంది.
