DNews: 14 Nov: ఈ రోజుల్లో, సామాన్య, మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లు కావాలని కలలు కంటారు. వారు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేసుకుని ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుత పరిస్థితిలో, అది మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. అయితే, నగరాల్లో, పెరుగుతున్న ధరలతో ఇల్లు కొనుక్కోవడం ఒక కలగా మారింది. అయితే, ఖమ్మంలోని ఒక ఇంటి యజమాని ఒక వినూత్న ఆఫర్‌తో ముందుకు వచ్చారు.

ఖమ్మంలోని జయ నగర్ కాలనీలో 130 గజాల విస్తీర్ణంలో రూ.25 లక్షల విలువైన ఇంటిని విక్రయించడానికి నిర్వాహకులు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. వారు రూ.250 చెల్లించి లక్కీ డ్రాలో పాల్గొనడానికి ముందుకొచ్చారు. డిసెంబర్ 25, క్రిస్మస్ రోజున డ్రా జరుగుతుందని ప్రకటించారు. ఈ ఆఫర్‌ను నమ్మి కొంతమంది డబ్బు చెల్లించి డ్రా కూపన్ తీసుకుంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఖమ్మం అర్బన్ పీఎస్‌లో నిర్వాహకులపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana