DET:SEP18:

నారా రోహిత్ ‘సుందరకాండ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు:
నారా రోహిత్ హీరోగా వచ్చిన కొత్త సినిమా ‘సుందరకాండ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా,ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.ఈ సినిమా సెప్టెంబర్ 23 నుంచి జియో సినిమా లో స్ట్రీమింగ్ కానుంది.

సినిమా విశేషాలు
వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీలో శ్రీదేవి విజయ్ కుమార్,వృతి వాఘని హీరోయిన్లుగా నటించారు.థియేటర్లలో ఈ సినిమాకు మంచి స్పందన లభించింది,ముఖ్యంగా యువత ఈ సినిమాను బాగా ఆదరించారు.

సినిమా కథ
ఏ రెండు ప్రేమ కథలు ఒకేలా ఉండవు’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో,నారా రోహిత్ తనదైన స్టైల్లో నటించి మెప్పించారు.రొమాన్స్,కామెడీ,ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడటానికి బాగుంటుంది.సినిమాను థియేటర్లలో చూడలేని వారు సెప్టెంబర్ 23 నుంచి ఇంట్లో కూర్చొని హాయిగా చూడొచ్చు.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana