👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  

👉 ఉచిత దర్శనం కోసం 19 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు  

👉 సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది  

👉 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది  

👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది  

👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 81,348  

👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,150  

👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹4.0 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏

By CS123

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana