YouTube shock: 90-second ads now on smart TVs-DTv Telangana

DNews: Apr09: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్, స్మార్ట్ టీవీ వినియోగదారులకు ఒక పెద్ద షాక్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఉన్న యాడ్స్ నిడివిని గణనీయంగా పెంచుతూ, 90 సెకన్ల పాటు స్కిప్ చేయలేని యాడ్స్‌ను ప్రవేశపెట్టే ప్రయోగాన్ని అది చేస్తోంది. కొంతమంది వినియోగదారులు తాము 90 సెకన్ల యాడ్స్‌ను చూస్తున్నామని చూపిస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ టీవీలలో కేవలం 30 సెకన్ల స్కిప్ చేయలేని యాడ్స్ మాత్రమే వస్తున్నాయి. వీటిని 90 సెకన్లకు పెంచాలని వారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 20 నుండి 40 నిమిషాల నిడివి గల వీడియోల కోసం ఈ రకమైన యాడ్స్‌ను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana