కొండా సురేఖకు బీఆర్ఎస్‌లో నో ఎంట్రీ.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
D News: కొండా సురేఖ కాంగ్రెస్‌ను వీడబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రచారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత…
