భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు.
DNational 03 Feb: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం తాజాగా ప్రకటించిన భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ప్రశంసించారు. ఈ ఒప్పందం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి…
